 
    
జనం న్యూస్ అక్టోబర్ 30 అమలాపురం
వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ,రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు పితాని బాలకృష్ణ ,ఎస్సీసీ సభ్యురాలు కాశి బాలముని కుమారి , దొరబాబు నడింపల్లి సూరిబాబు, జడ్పిటిసి నేల కిషోర్, నల్ల నరసింహమూర్తి, గంటి సుధాకర్ మరియు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
