
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS Unit 1 ప్రత్యేక శిబిరం M P U P ఉర్దూ స్కూల్ నందు నిర్వహించడమైనది ఇందులో భాగంగా ఐదవ రోజు ఓటు ప్రాముఖ్యత గురించి ప్రజల లో అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో NSS ప్రో గ్రామ్ ఆఫీసర్ పి.జ్యోతి ప్రిన్సిపాల్ శ్రీ G. వెంకట రమణ అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు