
జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఫణిగిరి ప్రదక్షిణ నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 5గంటల నుండి జరగబోయే ఫణిగిరి ప్రదక్షిణ గోడ పత్రికను,టి-షర్ట్‌లను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
