
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు లో జరిగిన శ్రీ శ్రీశ్రీ హజరత్ మగ్ధూం బాబా ఉరుసు మహోత్సవములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ మాజీసభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, రాజంపేట సమన్వయకర్త పూల భాస్కర్ ,పిసిసి సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి ,ఉత్తన్న, మహా దేవయ్య గోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ,ఐచర్ రమణ చిన్న కోట్ల నాగరాజు తదితరులు. పాల్గొన్నారు.