జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ అబ్బిగారి రాజేంద్రప్రసాద్ నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇవాళ అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణము నందు వారి కుటుంబీకుల సౌజన్యంతో నందలూరు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అబ్బిగారి వేణుగోపాల్, లయన్ కుర్రా మణి యాదవ్, లయన్ మన్నెంరామమోహన్,లాయర్ నరసింహులు, లయన్ రాజా చారి, గంధం గంగాధర్,గుండు సురేష్.ముమ్మడిశెట్టి రమేష్,గొబ్బిళ్ళసుబ్బరామయ్య. శ్రీరామ్ హరినాథ్. సునీల్ రెడ్డి. గురు ప్రసాదు. రామ్మోహన్ రెడ్డి. కానుకూర్తి వెంకటయ్య. తదితరులు పాల్గొనడం జరిగింది.