
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
కడప పట్టణం డిఎస్ ఆర్ పారడైస్ కళ్యాణ మండపం లో APSPDCL Rtd.S.E. నల్ల బోతులశ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన పూర్వ విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నాగార్జున రెడ్డి సీనియర్ అడ్వకేట్ ఆది నారాయణ రెడ్డి, నందలూరు మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి అడ్వకేట్ గంటా మూర్తి టిటిడి బోర్డు లీగల్ అడ్వైజర్, రామ చంద్రారెడ్డి వీఆర్సీఆర్ ట్రావెల్స్ అధినేత ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి నందు తమ ఉన్నత విద్యను అభ్యసించారు. అందరూ ఈ సందర్భంగా ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.