
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మంత్రి టీజీ భరత్.. పొట్టి శ్రీరాములుకు నివాళి
సత్యనారాయణ, డా. మాదన్న, ఫకృన్నిసాబేగం, డాక్టర్ వి. వింద్యా వాసీనీ దేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో..
బహుజన సేవా సమతి అధ్యక్షుడు, టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి కాశెపోగు గిడ్డన్న ఆధ్వర్యంలో పూలబజారులోని పొట్టి శ్రీరాములు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాగ వీరన్న, నరేష్ యాదవ్, దేవరాజు, బలగం సందీప్, ఈశ్వరయ్య, ఆన్వర్ బాషా పాల్గొన్నారు.కర్నూలు: పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనినగర పాలక అడిషనల్ కమిషనర్ ఆర్జీవి. కృష్ణ అన్నారు. డి.సి.సతీష్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఎంఈ మనోహర్ రెడ్డి, సూపరింటెండెంట్ రామక్రిష్ణ, సిబ్బంది రాజు, శ్రీలక్ష్మి, శివశంకర్ పాల్గొన్నారు. జడ్పీలో పరిపాలన అధికారులు మురళీమోహన్‌రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, పుల్లయ్య, బసవశేఖర్, బాబుభాస్కర్ నివాళి అర్పించారు.కర్నూలు కల్చరల్: కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నివాళి అర్పించారు. లైబ్రేరియన్ బాషా, అసిస్టెంట్ లైబ్రేరియన్ వజ్రాల గోవిందరెడ్డి, పాల్గొన్నారు.పొట్టిశ్రీరాములుకు నివాళి అర్పిస్తున్న మంత్రి కర్నూలు అర్బన్, నవంబరు (ఆంధ్రజ్యోతి): దేశం,రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయు గూర్చి భావితరాలకు తెలియజేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరంలోని అమ్మవారి శాల వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళి అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు.రాష్ట్రావతరణ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకని ప్రిన్సిపాల్ పి. ఇందిరా శాంతి అన్నారు. శనివారం ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నివాళి అర్పించారు. వైస్ ప్రిన్సిపల్ జె. హేమంత్, ఎ.