
జనం న్యూస్, నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ:
దేశ శాంతి భద్రతలో భాగంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, రౌడీలు, గూండాలు లాంటి వారి నుండి ప్రజలను కాపాడుతూ ప్రాణాలను సైతం లెక్క చెయ్య కుండా అమరులైన ఎందరో త్యాగమూర్తులైన పోలీస్ వారికి శిరస్సు వంచి చిత్ర నివాళి అర్పిస్తూ పోలీసు సాంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని కాట్రేనికోన కు చెందిన చిత్ర కారుడు అంజి ఆకొండి గీసిన చిత్రం.