జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలలోని పల్లె దవాఖాన సెంటర్నీ ఆర్డీవో కలసి తనిఖీ చేశారు.
అనంతరం రిజిస్టర్ ,రికార్డును ఫార్మసీ మందులను కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగైన సేవలను అందించాలని సూచించారు.
అలాగే రోజు ఓపి సేవలు ఎంతా మందికి అందిస్తున్నారు అని వివరాలు తెలుసుకున్నారు.
డాక్టర్ సమయ పాలన పాటించాలని సూచించారు.
ఆసుపత్రికి వచ్చిన పేషంట్ శుభ్రమైన త్రాగునీరు అందించాలని సూచించారు.
కలెక్టర్ వెంట, ఆర్డీవో మధు సుధను, ఎమ్మార్వో, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.