
జనం న్యూస్.తర్లుపాడు మండలం. నవంబర్ 3
మండలకేంద్రమైనతర్లుపాడులోని స్థానికగ్యాస్గోడౌన్లోకార్తీకమాసాన్నిపురస్కరించుకుని క్షీరాబ్ది ద్వాదశి వేడుకలనుగ్యాస్ డౌన్ యజమాని పోలేపల్లిజనార్దనరావుఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.ఈసందర్భంగాపురోహితపండితులతోశాస్త్రయుక్తంగాఅమలకలక్ష్మీనారాయణస్వామి( ఉసిరిచెట్టు)కుఘనంగా పూజలునిర్వహించి,శ్రీకృష్ణుడు,వెంకటేశ్వరస్వామి,వినాయకుడిలనుఆరాధించడం,మంగళహారతులు,నైవేద్యంసమర్పించడంజరిగింది.అనంతరంకార్తికసమారాధనభోజనకార్యక్రమాలనుకూడాఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వాసవి సత్రం జాయింట్ సెక్రెటరీపోలేపల్లిజనార్దన్రావు,మండలఆర్యవైశ్యసంఘంఅధ్యక్షుడుమరి యు శ్రీ రుక్మిణి సత్యభామ సమేతశ్రీవేణుగోపాలస్వామిఆలయధర్మకర్తజవ్వాజివిజయభాస్కరరావు వారి సతీమణి శేషులు, చినమన గుండా శ్రీనివాసులు, చిన మన గుండా అనంతలక్ష్మి, సూరేసువర్ణ,నేరెళ్లసుజాత,మరికొందరుభక్తులు పాల్గొన్నారు.
