
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మరణించారు ఇంకా పదిమంది సీరియస్ గా ఉన్నారు చేవెళ్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు బస్సు ముందు భాగం టిప్పర్ పడడంతో మొత్తం ధంసమైంది ముందు బాగా నా కూసున్న ప్రయాణికులు అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు 70 మందికి ఏరియా హాస్పిటల్ కు తరలించారు హైదరాబాద్ టు బీజాపూర్ ఎన్ హెచ్ పై తాండూర్ డిపో బస్సు కంకర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఢీకొన్న సంఘటనలో బస్సు ముందు బాగా మొత్తం ధంసమైనట్టు స్థానికులు గుర్తించారు సహాయక బృందాలు వేగవంతంతో పనిచేసి 70 మందికి హాస్పిటల్ కు తరలించారు రవాణా శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా రోడ్డు మరమ్మత్తులు చెయ్యనందువల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గము చూసుకున్న ప్రధాన రహదారులు గుంతలమయంతో కనిపిస్తున్నాయి ఆ గుంతలలో కట్లు కొట్టు ప్రయాణిస్తున్న వాహనదారులు ఢీకొని ప్రాణాలు విడుస్తున్నారు
