
జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం కి చెందినా రామావత్ చక్రియా తండ్రి జాన్యా గారికి మెరుగైన చికిత్స నిమిత్తం 200,000 లక్షల రూపాయలు ఎల్ ఓ సి నీ ఈ రోజు గౌరవ శాసన సభ్యులు శ్రీ మతి సునీతా లక్ష్మా రెడ్డి గుజిరి తాండా తాజా మాజీ సర్పంచ్ రాకేష్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్ పి సి ఓఆప్షన్ సబ్యులు మన్సూర్ చిలిపిచేడ్ మండలం ముఖ్య నాయకులు దుర్గారెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి,రాజిరెడ్డి ఎం సి విఠల్ తదితరులు పాల్గొన్నారు