
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
నేటి నుంచి రాముని బండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత కల్పించడం వంటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ ఏర్పాటు చేశామని జంగం రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ కుమార్ చెప్పారు.