
జనం న్యూస్ 03నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో బీజేపీ జిఎస్టి కో కన్వీనర్, గంగుల కొమురల్లి మాట్లాడుతూ. జూబ్లీహిల్స్ ఎన్నికల భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆర్మీ సైనికులు పై చేనిన వాక్యలను ఖండిస్తూ వెంటనే ఆర్మీ సైనికులకు క్షేమపన చెప్పాలి అని జిఎస్టీ కో కన్వీనర్ గంగుల కొమురల్లి డిమాండ్ చేశారు. అదేవిదంగా పెగడపల్లి నవాబ్ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకురాలు చింత కింది అనసూయ, కొత్తూరు బాబు, మన్నే రమేష్, కన్నం పవన్, తడగొండ, అంజయ్య, చింత కింది కిషోర్, రాకేష్, రాయనర్సుతదితరులు పాల్గొన్నారు.