అంగన్వాడి ఫస్ట్ సెంటర్ కు సీలింగ్ ఫ్యాన్ అందించిన గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రాకేష్
జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని అంగన్వాడీ ఫస్ట్ సెంటర్ కు మాజీ సర్పంచ్ అయినా గాజుల రాకేష్ ఫ్యాన్ ను అందించాడు. దీనికిగాను అంగన్వాడి స్కూల్ పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.