
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్న వయస్సు 40 అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందినాడు. గ్రామ ప్రజలు తెలిపిన సంచారం మేరకు పోలీసులు కి సంచారం అందించారు. భీమనపల్లి గ్రామములో విషాదఛాయలు అమలుకున్నవి. తీవ్ర మనోవేదానికి గురియై నాంపల్లి వెంకన్న మృతి చెందాడు.