
జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవలే మృతిచెందిన విషయం తెలిసిందే మంగళవారం హైదరాబాద్ లోని కోకాపేటలో గల సగృహంలో హరీష్ రావు ను కలిసి తన తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులర్పించి హరీష్ రావును
జగదేవపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరమర్శించారు.పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదేవపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ద నాగరాజు, తాజా మాజీ వార్డ్ సభ్యులు మచ్చ గణేష్, ఫాతిమా అలీమ్, పట్టణ యూత్ అధ్యక్షులు గణేష్, నాయకులు గడ్డం కనకయ్య ఐలయ్య, మచ్చ నర్సయ్య, రాజు, యూత్ నాయకులు ప్రశాంత్, భాస్కర్, వంశీ, భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.