
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మనం ఇకపై మన బహుజన రాజ్యం, మన అభివృద్ధి కోసం వేసుకోవాలి ఓటు ధరూరు మండలం, గుడెం దొడ్డి గ్రామంలో భీమ్ ఆర్మీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాష్ మాచర్ల ప్రకాష్ భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మెల్లే చెరువు వర్షిత్
జోగులాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, గుడ్డేమ్ దొడ్డి గ్రామంలో భీమ్ ఆర్మీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్, జిల్లా అధ్యక్షులు మెల్లే చెరువు వర్షిత్ పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకూడదని, ఓటు అమ్ముకోవడం వల్లే విద్యా వైద్యం ఉపాధి న్యాయం అందడం లేదని, అన్ని సమస్యలకు కారణం ఓటు అమ్ముకోవడం అని, అంబేద్కర్ ఓటు హక్కునిచ్చింది పేదల బహుజనుల రాజ్యం కోసమేనని అన్నారు, మనం ఐక్యమత్యం లేకపోవడం వలనే దాడుల గురవుతున్నామని మన చేతిలో అధికారం ఉంటే మనం మీద దాడులు గాని అన్యాయాలు గానీ జరగవు అని అన్నారు, తరతరాల బానిసత్వం నుండి విముక్తి కావాలంటే అంబేద్కర్ చూపిన రాజ్యాధికారం మార్గంలో వెళ్లాలని అన్నారు,, ఎక్కడ అన్యాయం జరిగిన భీమ్ ఆర్మీ పోరాటం చేస్తుందని రాజకీయంగా సామాజికంగా ఎదిగేందుకు పేదల గొంతును పెంచుతుందని అన్నారు నడిగడ్డలో సామాజిక మార్పు కోసమై నిన్న వర్గాలంతా ఏకం కావాలని అన్నారు, పోరాట తప్ప వేరే మార్గం లేదని ఓటు ద్వారా మన అధికారం సంపాదించుకోవాలని అన్నారు,భీమ్ ఆర్మీ గుడ్డెందొడ్డి గ్రామ కమిటి ఎన్నిక గ్రామ అధ్యక్షులు గా అంజి
ఉపాధ్యక్షులు గా నర్సింహులు ఉపాద్యాసుడుగా అల్లిపాడు నర్సింహులు ప్రదాన కార్యదర్శి ఇర్కిచ్చెడు రమేష్4 కేశాదికారిగా గోవిందు కార్యదర్శిగా ప్రసాద్ 6 కార్యదర్శి గా భండారి ఆనంద్ సలహదారుడుగా. - భగవంత్
శ్రీ సలహదారుడిగా రామంజనేయులు
(ఎ) సలహదారుడుగా -> మల్లకల్ గోవిందు. 9 ముఖ్య సలహదారు
ట్రాక్టర్ శ్రీను - కార్యదర్శి)-
సభ్యులు రవి->. వినయ్, ఆజయ్
3) నరేష్ -
4) సూరి
5) రఘు రాజ
మహేష్
మన్యలు @ మునెప్పం
జంబన్న 1 ఆ టిప్పర్ నాప్రాల్ భరత్
డేవిడ్ రాజ్, శ్రీను,భీమన్న, ఆటో రాములు.ఈ కార్యక్రమం లో భీమ్ ఆర్మీ ధరూర్ మండల అధ్యక్షులు ఈదన్న,శీను, ఆంజనేయులు సూరిబాబు భీమ్ ఆర్మీ కేటి దొడ్డి మండల అధ్యక్షులు పి వీరేష్, నర్సింహులు