
జనం న్యూస్ నవంబర్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లాలో ఏపీ ఈ పి డి సి ఎల్ సర్కిల్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆహ్వానం మేరకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ అనకాపల్లికి విచ్చేసిన సందర్భంగా మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఉదయం రవికుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.//