
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం అమలు కాలేదు విద్యార్థి మహిళలకు బైక్ స్కూటీలు అమలు కాలేదు భూభారతి పోటల్ తెచ్చారు కానీ రెవెన్యూ వ్యవస్థలో నెలల కొద్ది పెండింగ్ ఉంటున్న ఫైల్స్ రెవిన్యూ అధికారులు ఇష్ట రాజ్యాంగ వివరిస్తున్నారు గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ఉన్నప్పుడు పది నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయింది సమస్యలు పరిష్కరించబడ్డాయి ధరణి పోర్టల్ బాగాలేదని భూభారతి పోటల్ తీసుకురావడం జరిగింది ఏ ఒక్క అధికారి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదు 500 కే గ్యాస్ సిలిండర్ అంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది వేయి రూపాయలు ఇస్తే కానీ సిలిండర్ ఇంటికి రావడం లేదు వృత్తులకు 4000 పింఛన్ అన్నారు కాంగ్రెస్ జూట హామీలు చెప్పినందుకు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్కు ఓటు వేయాల్నా అంటూ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు ఓటు వేయకుంటే పథకాలు ఆగిపోతాయంటూ మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయా పథకాలాగిపోతాయంటున్నారు పథకాలకు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఏం సంబంధం బిఆర్ఎస్ నాయకులు అడగడం జరిగింది