
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 5, నవంబర్
చార్మినార్, ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్ పుట్టా రమేష్ ఆదేశాల మేరకు చార్మినార్, ఎక్స్ ప్రెస్ స్టేట్, , చీప్ బ్యూరో షేక్ మహబూబ్ చేతుల మీదగా ఉత్తమ2025 అవార్డులు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా స్టాప్ రిపోర్టర్ గా ఉత్తమ అవార్డుగా సంధ్య మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కాంసెన్సీ ఉత్తమ రిపోర్టర్‌గా ఉదయ్ శ్రీ ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ లడ్డు తదితరులు పాల్గొన్నారు