తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగాజి రాఘవరావు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5
గిద్దలూరు మండలం కిష్టం శెట్టిపల్లి పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి గా గొట్టిపాటి రాఘవరావు విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు