
జుక్కల్ నవంబర్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండే బల్లూర్ గ్రామంలో వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడడంతో బైకులు గుంతల పడడంతో బైకులకు రాకపోకలు ఇబ్బంది పడుతున్న వలన ఈ విషయము తెలుసుకున్న జుక్కల్ పోలీసులు బుధవారం నాడు గుంతలు పడ్డ రోడ్డును యాక్సిడెంట్లు కాకుండా గుంతలు మొరం ద్వారా పూడ్చడం జరిగింది గుంతలు పూడ్చడం వలన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు