జనం న్యూస్ జనవరి 31 మెదక్ జిల్లా (చిలిపి చెడు మండల ప్రతినిధి)
చిలిపి చెడు. మండలంలో ఫైజాబాద్.చిలిపి చెడు సోమక్కపేటచండూర్ చిట్కుల్ గ్రామాల ఐదు జిల్లా పరిషత్ హై స్కూల్ కు కలిపి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల్ స్థాయిలో నిర్వహించారు ఈ టెస్టులో. ఫస్ట్ ప్లేస్ అర్.హారిక సెకండ్ ప్లేస్. కె.సృజన థర్డ్ ప్లేస్. ఈ.పల్లవి జడ్పీహెచ్ఎస్. ఫైజాబాద్ పాఠశాల మూడు స్థానాలు సొంతం చేసుకున విద్యార్థులు . ఫైజాబాద్ పాఠశాల ఉపాధ్యాయ బృందం. విద్యావేత్తలు. పిల్లల తల్లిదండ్రులు. మూడు స్థానాలు సాధించిన విద్యార్థునులపై ప్రశంశల జల్లు కురిపించారు