
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్5-
ఇటివల ప్రమాదవశాత్తు అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ ను ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో సాయిలు, రిపోర్టర్ లు తుల్జారాం, వినోద్,చెంగల్ జైపాల్, బి.దిలీప్,లు ఉన్నారు