
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొప్పుల గ్రామంలో వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు కామ్రేడ్ అమర్ (మిత్ర)- విమలక్క విజయవంతం చేసినందుకు ఆమె స్వగృహంలో స్వయంగా కలిసిన మాజీ జెడ్పీటీసీ రమాదేవి వంగాల నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి మా గ్రామం ప్రజల అందరి తరపున విమలక్క కు కృతజ్ఞతలు తెలుపుతూ మాని వంగాల నారాయణ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..