
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని అతి పురాతమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు శివపార్వతుల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అనంతరం దేవాలయం అచ్చుకు లు ఆరుట్ల కృష్ణమాచారి ఓం నమో శివాయ అంటూ మంత్రం జెపించారు పాలలో చంద్రుని మహిళలకు చూపించి వారి వారి కోరికలను కోరుకోమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయం అచ్చుకు లు విని కొండా మణికంఠ మండల కేంద్రంలోని మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…