
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం శ్రీ బోగులి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ని దర్శనం చేసుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండలం లోని గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు. శానం రాకేష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….