
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
అన్నమయ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన పునగాని యాదవ్, నాపై ఎంతో నమ్మకంతో అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం, అందుకు సహకరించిన ముఖ్య నాయకులు,రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కిమండల ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి నిఈ సందర్భంగా పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు, ఈ సంద ర్భంగా అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పునగాని యాదవ్ మాట్లాడుతూ పార్టీ అభి వృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని తెలిపారు,