జనం న్యూస్ జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా భాద్యతలు స్వీకరించిన కాయతి ప్రవీణ్ రెడ్డిని శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ములుగు మండల ప్రజా సేవకుడు టీఎస్ఎన్ ఫౌండేషన్ చైర్మన్ తుమ్మ గణేష్, మాట్లాడుతూ ములుగు మండలం లో ఎమ్మార్వో గా వి ధులు నిర్వహించి మర్కుక్ బదిలీ అయిన ఎమ్మార్వో ప్రవీణ్ రెడ్డి,ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుత్వ అధికారి ఎమ్మార్వో ప్రవీణ్ రెడ్డి అని అన్నారు