
జనం న్యూస్ 08నవంబర్ పెగడపల్లి
జగిత్యాలజిల్లాపెగడపల్లిమండలం ఐతిపల్లి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు మరియు మూడు నెలలు దాటిన లేగ దూడలకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసిన డాక్టర్ హేమలత.ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వి ఏ మతిన్ ఓఎస్ వినీత్ గోపాలమిత్ర జానీ భాష కాంగ్రెస్ నాయకులు మూలరాంరెడ్డి,వెంకటరెడ్డి,తడగొండ రాజు, అంజయ్య పశుపోషకులు సీమల శ్రీనివాస్ కొడిమ్యాల లక్ష్మణ్ నల్లల మల్లేశంకంకణాల గోపాల్ రెడ్డి పల్మారు లచ్చయ్య తడగొండ నరసయ్య జేరిపోతుల రాజయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు.