జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండల రిపోర్టర్ మామిడి రవి మండలంలోని పెద్ద కొడపాక గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తండ్రి మంద మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మండలంలోని తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రేణుకుంట్ల సదయ్య ముక్కెర సన్ని కొమ్ముల పరమేశ్వర్ ముక్కెర సామెల్ కొమ్ముల సంతోష్ ముక్కెర. సదానందం రేణికుంట్ల తిరుపతి మైలారం గ్రామ మాజీ సర్పంచ్ మస్కే సదయ్య మృతిని ఇంటికి వెళ్ళి వారి కుటుంబాని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు…