
జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భాజపా రాష్ట్ర నాయకులు యాళ్ళ దొరబాబు పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన హరి మనో వికాస కేంద్రం నందు నిత్యవసర వస్తువులు కిరాణా కాయగూరలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని యువత ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు చిలకమర్రి కస్తూరి, కార్యదర్శి మోక ఆదిలక్ష్మి, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి మహిళా మోర్చా నాయకురాలు దొంగా గంగాభవాని, గాణల అనిత, కుడిపూడి కన్నా, సమాజ సేవకులు సూరంపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.