
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో శ్రీ వైయస్ జగన్ సమావేశంలో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ళ రమేష్ విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది..