
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11
మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండాకు చెందిన జాదవ్ గోవింద్ బార్యా శాంతి బాయి అనారోగ్యంతో బాధపడుతు నెలరోజులుగా ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందిన కూడా ఆమె మృతి చెందడం జరిగింది విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు ఈ రోజు తాండాకు వెళ్లి పార్టీవాదేహాన్నీ సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది,ఈ కార్యక్రమంలో శికారి గోపాల్,నర్సింగ్,సుభాష్,టోగుజాదవ్ హరి సింగ్,రాజు నాయక్,దేవి సింగ్,రాందాస్, నారాయణ,మాన్ సింగ్,రతన్ సింగ్,చరణ్ సింగ్,తాండా ప్రజలు ఉన్నారు
