
బిచ్కుంద నవంబర్ 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి డెలికేట్ విట్టల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, ఆషాద్ అలీ నౌష నాయక్, పుల్కల్ సొసైటీ చైర్మన్ భీమ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, గౌసేట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
