
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
సబ్ టైటిల్:- ఉరుసు మహోత్సవానికి M.P రఘు నాథ రెడ్డి కి మరియు ఏం.పి.పి మేడ విజయ భాస్కర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన దర్గా కమిటి నాయకులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రైల్వే ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ హజ్రత్ ఖాదర్ వల్లి 134వ ఉరుసు మహోత్సవానికి మేడ రఘునాథ్ రెడ్డి , M.P. రాజ్యసభ సభ్యులు ని మరియు మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ని ఆహ్వానించిన దర్గా కమిటీ చైర్మన్ కమాల్ భాష, మండల కో ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్ సెక్రటరీ కరిముల్లా , ఇంతియాజ్, షాజహాన్ మరియు కమిటీ సభ్యులు, సానుకూలంగా స్పందిం చిన ఎంపీ. గంధము28-11-2025, శుక్రవారం ఉరుసు మహోత్సవం 29-11-2025 శనివారం.