Listen to this article

స్కూళ్లకు స్థానం లేదు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవార్త:
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ — ప్రైవేట్ విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను బలోపేతం చేస్తే పేద ప్రజల పిల్లలకు అన్ని విధాలా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచడం ద్వారా సమాన విద్యా అవకాశాలు అందరికీ అందుతాయని ఆయన అన్నారు. ప్రైవేట్ స్కూల్‌లలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. విద్య హక్కు అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాల్రాజ్ అన్నారువంబర్ 12