జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.12-11-25
నందలూరు మండలం నాగి రెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సీనియర్ పాత్రికేయుడు సాక్షి రామ్మోహన్ తల్లికి ఘన నివాళులు అర్పించిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న మండల కో ఆప్షన్స్ సభ్యులు కలీముల్లా ఖాన్, బీసీ నాయకులు ఓర్సు శీను మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.


