
జనం న్యూస్ నవంబర్ 13 కాట్రేనికోన
మన డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న సంభవించిన విపత్కర పరిస్థితి మోంత తుఫాన్ సమయంలో ముందుగా జిల్లా ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం లేకుండా విధులు నిర్వహించిన మరియు శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జిల్లా ప్రజలకు సేవచేస్తున్న డైనమిక్ పోలీస్ ఉన్నతాధికారి మన జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ మీనా వారికి అభినందనలు తెలుపుతూ… వారిమీద అభిమానంతో నేను గీసిన నీటి రంగుల చిత్రం అంజి ఆకొండి కాట్రేనికోన