
జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన, :
యువత ఆర్థికాభివృద్ధి చెందటానికిటిడిపి ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తుందని కాట్రేని కోన మండల తెలుగు యువత అధ్యక్షుడు వం గా దుర్గా బాబు పేర్కొన్నారు, కాట్రేనికోన మం డల టిడిపి తెలుగు యువత అధ్యక్షునిగా వంగా దుర్గా ప్రసాద్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస రావు నుండి ఉత్తర్వులు వెలుప డ్డాయి, దుర్గ బాబు నియామకం పట్ల అమ లాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రాష్ట్ర మత్స్యశాఖ మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షుడు చెల్లి సురేష్,కాట్రేనికోన డిసి చైర్మన్ ఆకాశం శ్రీనివాస్,ఏపీ సడా డైరెక్టర్ విత్తనాల బుజ్జి,నాయకులు దాట్ల పృధ్వి రాజు, పవన్,పి ఎస్ ఎన్ రాజు, ఎస్ వి ఎస్ వర్మ, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

