
జనం న్యూస్ 15నవంబర్ పెగడపల్లి
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకుపెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బాణాసంచాలు కాలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది అలాగే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. పార్టీకి మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి బీసీ బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కి
జూబ్లీహిల్స్లోఓటుద్వారాఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి జడ్పిటిసి అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.