
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14 నుండి 20వ తేదీ వరకు నిర్వ హిస్తున్నట్లు గ్రంథా లయశాఖ అధికారి రవిశంకర్ రాజు తెలిపారు 14వ తేదీ బాలల దినోత్సవ పురస్క రించుకొని నెహ్రూ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ రిటైర్డ్ జి సుబ్బరామయ్య హాజరు కావడం జరిగినది 14వ తేదీ నుండి 20 తేది వరకు వివిధ రకాల పోటీలునిర్వహించడం జరుగుతుంది పోటీలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు 20వ తేదీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్య క్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు రవికుమార్ పాఠకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.