
బిచ్కుంద నవంబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి రెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలల దినోత్సవం శుక్రవారం నాడు బిచ్కుంద లోని ఆర్యభట్ట హై స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ సార్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా స్వయం పాలన దినోత్సవం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో భాగంగా ఆట పోటీలు ఉపన్యాసాలు నృత్యాలు సంగీతం వంటి కార్యక్రమాలు నిర్వహించబడిన వి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ అశోక్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు