
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం పాటూరు, నాగిరెడ్డిపల్లి, నందలూరు, ఆడుపూరు, గ్రామ పంచాయతీ సంబం ధించి రచ్చబండ కార్యక్రమం నందలూరు బస్టాండ్ యందు ఉన్న విష్ణు ప్యారడైజ్ కళ్యాణ మండపంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చెయ్యకూడదు అని నినాదంతో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వారితో ఎంపీపీ మేడ భాస్కర్ రెడ్డి, నందలూరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గోపి రెడ్డి ,మాజి మార్కెట్ యార్డు చైర్మన్ త్రినాథ్ యాదవ్,ఈ కార్యక్రమంలో నందలూరు మహిళా నాయకురాలు పల్లె మాధవి, వైఎస్సార్ సీపీ నందలూరు మండల మరియు గ్రామ పంచాయతీ నాయకులు పాల్గొన్నారు