
జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్సమాజంలో పత్రికలు ఎంతో కీలకమని విజయనగరం మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అంబటి సత్రం జంక్షన్ వద్ద ఉన్న సర్.సీ.వై.చింతామణి విగ్రహానికి ఆమె పూలమాలను వేసి నివాళులర్పించారు.ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అంబటి సత్రం జంక్షన్లో ఉన్న ప్రెస్ క్లబ్లో పలువురు జర్నలిస్టులను సత్కరించారు.