
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ బి వీరేశం నవంబర్6-11-2025
న్యాల్ కల్ మండలం రేజింతల్ గ్రామం శ్రీ సిద్ధివినాయక మందిరంలో ఈ రోజు జరిగిన న్యాల్ కల్ మండలం మెటల్ కుంట గ్రామం బి.మల్లారెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో,మరియు జహీరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన రంజోల్ గ్రామం యం.బీమాశంకర్ కుమారుని వివాహా వేడుకల్లో,మరియు ఝరాసంఘం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఈ రోజు జరిగిన మేదపల్లి గ్రామం బి.సంఘమేశ్వర్ కుమార్తె వివాహా వేడుకల్లో,మరియు మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలోని అభిషేక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామం చిట్టెపు గోపాల్ రెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకలలో మాజీ జడ్పీటీసీ పండరీనాథ్,మాజీ సర్పంచ్ బి.జగదీశ్వర్,శంకర్,మల్లయ్యస్వామి,వెంకట్ రెడ్డి,శికారి గోపాల్,యం.జైపాల్,పెంటన్న,గఫార్,పవన్ రాథోడ్, మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు
