
జనం న్యూస్ నవంబర్ 17
చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా పేద రైతులకు రెండు ఎడ్లు లేదా పాలిచ్చే పశువులను అందిస్తే రైతుల జీవన్ స్థాయి మరింత మెరుగుపడుతుందని తెలిపారు పశువుల ద్వారా వచ్చే ఎరువుతో సంవత్సరానికి ఒకసారి పంటలు పండిస్తే వ్యయభారం తగ్గి మంచి దిగుబడి లభిస్తుందని ఆయన సూచించారు రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు పశుధన పంపిణీ అత్యవసరమని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు
