
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
టంగుటూరు ఉర్సు కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన టంగుటూరు ముస్లిం కమిటీ పెద్దలు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్ కె షావలి . ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్. టంగుటూరు బూత్ కన్వీనర్ మంచా మురహరి. ముస్లిం కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్ బాషా. షేక్ పూల బాషా. అనిక నవీన్. ఏ హరికృష్ణ అలాగే టంగుటూరు ఉర్సు కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని ఆహ్వా నించిన టంగుటూరు ముస్లిం కమిటీ పెద్దలు ఎస్. కె షావలి.ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్.మంచా మురహరి.ముస్లిం కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్బాషా. షేక్ పూల బాషా. అన్నిక నవీన్ తదితరులు పాల్గొన్నారు 30-11-25 న గంధం,ఉరుసు 01-12-25 న జరుగులాగున కమిటి పెద్దలు,నిర్ణయించారు.