
జనం న్యూస్ నవంబర్ 18
చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని హై స్కూల్ విద్యార్థులతో, నషాముక్త భారత్, ఐదవ వార్షికోత్సవం సందర్భంగా, ఐ సి డి ఎస్ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు అందరితో డ్రగ్స్ లేని సమాజంగా తీర్చిదిద్దడానికి తమ తమ వంతు సహకారం చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ( ప్రవీణ్ )( ఎం ఈ ఓ విట్టల్ ) ఎం పి ఓ ( తిరుపతి ) పంచాయతీ కార్యదర్శి( కృష్ణ ) ఆర్ ఐ( కవిత ) మండల ఏఎస్ఐ రాములుపోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, హై స్కూల్ ( ధన మూర్తి ) మరియు టీచర్స్ అందరూ, గ్రామస్తులు, అంగన్వాడి టీచర్ ( ప్రశాంతి) విద్యార్థినీ విద్యార్థులు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది.